నీ జీవితంలో అసలైన Kick ఎప్పుడు వస్తుందో తెలుసా ? | Crisna Chaitanya Reddy | Josh Talks Telugu

మన జీవితంలో  మనకి ఎన్నో  అవకాశాలు వస్తాయి  , అలాగే  అవమానాలు , అడ్డంకులు  కూడా  వస్తాయి.  కానీ  మనం చేసే పని మనకి ఆనందాన్ని ఇస్తే  డబ్బు ఇంకా విజయం మన వెంటే వస్తాయి. కృష్ణ  చైతన్య  గారి కథ   ఇందుకు  చక్కని ఉదాహరణ . తన జీవితంలో తనకి వచ్చిన ఒక బ్యాంకు ఉద్యోగాన్ని, ఒక Group 1 officer  ఉద్యోగాన్ని తాను వదిలి పెట్టారు. తన మనసుకు నచ్చిన వృత్తిని ఎంచుకున్నాక ఎన్నో కష్టాలు కూడా పడ్డారు. ఒక్క సారిగా గ్రూప్ 1 ఆఫీసర్ నుంచి నెలకు కేవలం 7000 రూపాయల జీతానికి పని చేసారు. తనకి నచ్చిన ఉద్యోగం Aptitude Trainer అని తనకు తెలిసిన తరువాత , ఎన్ని కష్టాలు ఎదురైనా అదే వృత్తిలో కొనసాగారు. ఇవాళ తన తమ్ముడుతో పాటు create u అనే వ్యవస్థను స్థాపించి విజయవంతంగా నడిపిస్తున్నారు. తన జీవితంలో తాను ఎంచుకున్న మార్గంలో ఆనందాన్నితో పాటు విజయాన్ని కూడా పొందారు. తన కథ ఎంతో మంది యువతకు ఆదర్శం. 

Everybody is in pursuit of success in their life. But most people don't realize that real success in life is when you notice that you are happy with your work. Crisna Chaitanya is the founder of Create U. He practically applied this principle in his life and achieved a successful life. He shared his inspirational story through Josh Talks Telugu platform.

Crisna Chaitanya's career has been a roller coaster ride. He always chose the job or path which makes him happy. He left a bank job and also a group 1 officer job because he realized that success is about being happy with his job. At a time he had to work just for 9000rs a month after he left his most sorted group 1 officer job. Today he is an aptitude trainer who is trying to make dreams of many aspirants come true. He is a well-known trainer today. He tells us that success is about achieving happiness in life. His talks are a real inspiration to everyone who is looking for life success, career success and how to achieve a job online. His inspirational story is a real motivation to all Andhra Pradesh and Telangana people.Tags: Success Story, Telugu Inspirational Speeches, Crisna Chaitanya Reddy