నువ్వు మొదలు పెట్టే Business ఎలా ఉండాలో తెలుసా ?| Karunakar Reddy | Josh Talks Telugu

ఒకప్పుడు  నీటి కోసం కిలోమీటర్లు నడిచిన కుర్రవాడు ఈ వేళ తాను  ఎదిగి 33 దేశాలకు పైగా మంచినీటిని చాలా చవకగా అందిస్తున్నాడు. ఒక టెక్నాలజీ తనని 33 దేశాలలో వ్యాపారాన్ని స్థాపించేలా చేసింది. అబ్దుల్ కలామ్ ఇచ్చిన స్ఫూర్తి తనని ముందుకు తీసుకువెళ్తుంది.ఉద్యోగాన్ని వదిలినప్పుడు తనని అందరూ తప్పు బట్టారు. వ్యాపారం చిక్కులో ఉన్నప్పుడు పార్టనర్స్ కూడా వదిలేసారు కానీ ఆయన వెనుతిరగ లేదు .ఇలాంటి ఎన్నో మలుపులు ఉన్న స్ఫూర్తి వంతమైన కథ కరుణాకర్ గారిది. తన జోష్ టాక్ ద్వారా  తన పూర్తి కథని తెలుసుకోండి అలాగే ఒక సక్సెఫుల్ బిజినెస్ ఐడియా అంటే ఎలా ఉండాలో అయన మాటల్లో తెలుసుకోండి.

Many of us have business ideas. But only some of us can make it successful as it takes more than an idea to succeed in life. Karunakar Reddy's talk will make it clear how acting upon a business idea and sticking to the process can make you succesful. Karunakar is the founder and CEO of Smart technologies. He started his career as a marketing executive but today his business idea made him a successful entrepreneur whose business is now in 33 countries. He faced many challenges initially even though his partners abandoned him he didnt give up, today he is been praised by many leaders world wide for his water purification technology and the service he provides. He tells us the main things to keep in mind if you want to act up on your business ideas and make your business succesful. His inspiring success story will be the best business motivation you can get.Tags: Karunakar Reddy, Business Ideas